అత్యవసర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపిస్తున్నాం : కేంద్రం
ప్రపంచ దేశాల డిమాండ్‌ మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అత్యవసరంగా అవసరమున్న దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మానవతా కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారాసిటమాల్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తగిన పరిమాణంలో పొరుగు దేశాలకు స…
వర్ధన్నపేట 'శ్రీమంతుని' ఔదార్యానికి.. కేటీఆర్ అభినందనలు
పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది.. ఎంతో కొంత ఆ ఊరికి తిరిగి ఇచ్చేయాలి అన్నమాటలకు సరైన నిర్వచనం కామిడి నర్సింహారెడ్డి. ఆ మ‌ధ్య శ్రీ‌మంతుడు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. అయితే, అత‌ను మాత్రం త‌న సొంత ఆలోచ‌న‌ల‌తో సంపాదించ‌డ‌మే కాదు.. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాల‌నే సంక‌ల్పంతో ఉదారంగా రూ.25 కోట్లను విరాళం…
మీడియాలో వర్క్ ఫ్రమ్ హోం
మీడియా సంస్థల్లో కరోనా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ  ఆంగ్ల దినపత్రిక రిపోర్టర్లకు ఇవాళ్టి నుంచి వర్క్ ఫ్రమ్ హోం అనుమతించినట్లు సమాచారం. రిపోర్టర్లు, మార్కెటింగ్ ఉద్యోగులు, ఫీల్డ్‌లో తిరిగే ఇతర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించారు. హైదరాబాద్ తో సహా ఢిల్లీ, ముంబై…
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఈయనే..!
జపాన్‌కు చెందిన వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా నిలిచాడు. చిటెట్సు వటనాబె 112 ఏళ్ల 344 రోజులు వయస్సుతో ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా (పురుషుల్లో) గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కాడు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల వివరాల ప్రకారం చిటెట్సు వటనాబె 1907లో ఉత్తరజపాన్‌లోని నీగటాలో జన్మించాడు. …
అందరికీ హెల్త్‌ప్రొఫైల్‌ :మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలోని అందరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డిలో నేడు పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహిళా వసతిగృహాన్ని ప్రారంభించిన మంత్రి అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కార్డియాలజీ, యూరాలజీ సేవలను ప్రార…
నగరంలో నూతనంగా మరో 227 బస్తీ దవాఖానాలు
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నూతనంగా మరో 227 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే నిర్వహణలో ఉన్న 123 బస్తీ దవాఖానాలకు తోడు మరో 227 బస్తీ దవాఖానాలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద…